అమెరికాలో మళ్లీ కల్లోలం రేపుతున్న కరోనా
అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అమెరికాని చిగురుటాకులా వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గడచిన 24గంటల...
