కరోనా మందును దేశవ్యాప్తంగా తీసుకెళతా…
తయారీకి ప్రభుత్వం సహకరించడం లేదు ఆనందయ్య వెల్లడి మంగళగిరి: కరోనా మందును దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆనందయ్య తెలిపారు. కరోనాలో ఎన్ని వేరియంట్లు వచ్చిన మందులు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మందు తయారికీ ప్రభుత్వం సహకరించడంలేదన్న ఆయన......

