కరోనా టీకా తీసుకోని వారి మధ్యే ఉంది – జో బైడెన్
సామాజిక మాధ్యమాల్లో కరోనావైరస్, టీకాల గురించిన తప్పుడు సమాచార వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజల్ని చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందంటూ యూఎస్ సర్జన్ జనరల్ వివేక్...
