ప్రారంభమైన భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్) సమన్వయ సమావేశం
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్) సమన్వయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశం గురువారంతో ముగియనుందని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దును సమర్థంగా నిర్వహించడంలో భాగంగా అక్కడ జరిగే...
