హిందూ విద్యార్థులు ఉగ్రవాదులన్న జర్నలిస్టు రాణాపై ఎఫ్‌ఐఆర్
బెంగళూరు: కర్ణాటక హిజాబ్ వివాదంపై హిందూ విద్యార్థులను తీవ్రవాదులుగా పేర్కొంటూ వివాదాస్పద జర్నలిస్టు రానా అయ్యూబ్ చిక్కుల్లో పడ్డారు. ఉడిపి కాలేజీలో కాషాయ జెండాలు ఊపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులుగా అభివర్ణించినందుకు కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు,...
