‘కశ్మీర్ ఫైల్స్’ పై వికీపీడియా విషం: మండిపడ్డ దర్శకుడు వివేక్ రంజన్
న్యూఢిల్లీ: కశ్మీరీ పండిట్ల మారణహోమానికి సంబంధించిన కథనంతో వెలువడిన కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై వికీపీడియా విషం కక్కుతూ.. అదో కుట్ర అంటూ ప్రచారం చేస్తోంది. వికీపీడియా వైఖరిపై దర్శకుడు వివేక్ రంజన్ మండిపడ్డారు. ట్విటర్‌లో, అగ్నిహోత్రి ఇలా వ్యంగ్యంగా రాశాడు.. “ప్రియమైన...
