చరిత్ర నుంచి అవగాహన పొందడం అవసరం
'కనెక్టింగ్ విత్ ది మహాభారత' పుస్తక ఆవిష్కరణ సభలో డాక్టర్ మోహన్ భాగవత్ న్యూఢిల్లీ: చరిత్ర అనేది వినోదం కోసమో, సమాచారం కోసమో వినిపించడం కాదని, చరిత్ర నుంచి అవగాహన పొంది భవిష్యత్ బాగుండేలా వర్తమానాన్ని సరిదిద్దుకోవడం అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక...
