ముక్కలుగా నరికేస్తామన్న ముఖరం ఖాన్‌పై ఎఫ్.ఐ.ఆర్!
కాంగ్రెస్ నాయకుడిని చుట్టేసిన హిజాబ్ వ్యాఖ్య కలబుర్గి(కర్ణాటక): హిజాబ్‌పై వివాదాస్పద ప్రకటన చేసినందుకు కలబుర్గిలో కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్‌పై కర్ణాటక పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించే విద్యార్థులను ముక్కలుగా నరికివేస్తామని ముకర్రం ఖాన్ వివాదాస్పద...
