భారతీయ కమ్యూనిస్టుల చైనా దేశభక్తి .. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న అగ్రనాయకులు
చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్ సెమినార్‌లో మన దేశంలోని వామపక్ష నాయకులు పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆ దేశ రాయబార కార్యాలయం మంగళవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ),...
