archiveCoimbatore city corporation

News

కోయంబత్తూర్: దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు

మంగళవారం నాడు కోయంబత్తూర్ సిటీ కార్పొరేషన్, నగరంలోని ముథనంకుళం కట్ట వెంట ఉన్న ఏడు దేవాలయాలను 100 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా కూల్చివేసింది. ట్యాంక్ యొక్క ఉత్తర కట్ట వెంట ఆక్రమించిన భూమిలో ఆ దేవాలయాలు నిర్మింపబడ్డాయని కార్పొరేషన్ పేర్కొంది....