ఏపీలో దసరా తర్వాత ‘కోత’లు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సంక్షోభం అంచుకుచేరుకుంది. దీంతో దసరా తర్వాత ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ కోతలు అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ మంత్రితోపాటు అధికారులు జారీచేసిన ప్రకటనలు అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. బొగ్గుకొరతతో రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్...
