విద్యార్థిని వేధించినందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అజహర్ అరెస్టు!
బరేలీ: అజహర్ అలియాస్ ఔరంగజేబ్ అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఓ విద్యార్థిని వేధించాడు. సంఘటన తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అతన్ని కొట్టి, పోలీస్ స్టేషన్‌కు లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. నిందితుడు అజహర్ అలియాస్...
