రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణ కోరిన మమత
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి తెలిపారు. నబన్నాలో మీడియా సమావేశంలో మాట్లాడిన మమత ‘రాష్ట్రపతి చాలా మంచి మహిళ. అఖిల్‌గిరి చేసింది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నా......


