నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్
కరోనా వ్యాక్సీన్ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్ నిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్ డోస్ ఇచ్చారు.భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో ఫార్మా...
