ప్రార్థన కోసం పాస్టర్ దగ్గరికి వెళితే…
పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పాస్టర్‌కు దుర్బుద్ది పుట్టింది. చందపర్రుకు చెందిన 50 ఏళ్ల నక్కా చిట్టిబాబు అనే పాస్టర్ వద్దకు లంకలకోడేరు చెందిన ఓ యువతిని, ఆరోగ్య పరిస్థితి బాగోలేక ప్రార్థన చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు. ఇదే...
