బాలుడి అంతిమ సంస్కారానికి చర్చి తిరస్కరణ!
చెన్నై: చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ళ బాలుడు తీక్షిత్ స్కూల్ క్యాంపస్‌లో స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడి తండ్రి వెట్రివేల్ హిందువు కాగా తల్లి జెనిఫర్ క్రిస్టియన్. బాలుడి కోరిక మేరకు తల్లి చర్చి శ్మశానవాటికలో...
