హిందూ కూరగాయల వ్యాపారిని కొట్టి చంపిన ముస్లిం గుంపు!
అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఒక పేద హిందూ కూరగాయల వ్యాపారిని ముస్లిం గుంపు ‘దొంగ' అని అనుమానించి, దారుణంగా కొట్టి చంపింది. మృతి చెందిన ఆ వ్యక్తి చిరంజీ లాల్ సైనీ(50)గా పోలీసులు గుర్తించారు. ముస్లిం గుంపు దాడిలో తీవ్ర...
