నక్సలిజం ఏ రూపంలో ఉన్నా ఓడించాలి: మోదీ
హరియాణా: ఏ రూపంలో ఉన్నా నక్సలిజాన్ని ఓడించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీలతో శుక్రవారం నిర్వహించిన చింతన్ శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 'నక్సల్స్ గన్స్ పట్టుకోగలరు.. పెన్స్ పట్టుకోగలరు. వారు యువతను తప్పుదోవ...
