బంగ్లాదేశ్‌లో చిన్మయ కృష్ణదాస్ ప్రాణాలకు ముప్పు? జైలు మార్పుపై న్యాయవాది తీవ్ర ఆందోళన
ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ హిందూ సన్యాసి, సనాతన జాగరణ జోటే ప్రతినిధి చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారి భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిట్టగాంగ్ సెంట్రల్ జైలు నుంచి ఆయనను కఠిన భద్రత మధ్య ఢాకాలోని కేరనిగంజ్ ప్రత్యేక జైలుకు...
