archive#Chinese loan apps

News

చైనా రుణ యాప్​లపై ఈడీ కొరడా.. రూ.78 కోట్లు స్వాధీనం!

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో సులభతర అప్పులు అని చెబుతూ ఎక్కువ వడ్డీలను దండుకుంటున్న చైనాకు చెందిన రుణ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కొరడా ఝులిపించింది. రుణ యాప్‌లకు చెందిన రూ. 78 కోట్ల రూపాయలను వాటి పేమెంట్‌ గేట్‌వేల నుంచి స్వాధీనం...