archiveChinese government harassment on the media

News

మీడియాపై చైనా ప్రభుత్వ వేధింపులు… మూతపడ్డ ప్రఖ్యాత యాపిల్ డైలీ పత్రిక…

మీడియా పై చైనా దాష్టీకం అంతకంతకూ పెరుగుతోంది. తనకు వ్యతిరేకంగా రాసింది అనే కారణంతో హాంకాంగ్‌లో అధిక జనాదరణ ఉన్న ప్రజాస్వామ్య అనుకూల దినపత్రిక 'యాపిల్ డైలీ'ని వేధింపులకు గురి చేస్తోంది. చైనా కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేక యాజమాన్యం పత్రికను...