సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా
ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్ మూలాలు యావత్ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌నుంచే లీక్ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్ పరిణామ క్రమానికి...
