16వేల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన చైనా
చైనాలోని షిన్‌జియాంగ్ ప్రాంతంలో మైనారిటీలను నిర్భంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది. షిన్‌జియాంగ్ ప్రావిన్సులోని...