పాంగాంగ్ సో లో చైనా వంతెన వార్తలపై భారత్ దృష్టి!
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సో ప్రాంతంలో చైనా వంతెనను నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇది రెండో వంతెన? లేదా ప్రస్తుతం ఉన్న వంతెనను విస్తరిస్తున్నారా? అనే...
