చైనా ‘రుణ’ యాప్‌లపై ఢిల్లీ పోలీసుల కొరడా
న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్ లోన్ పేరుతో చైనా కేంద్రంగా సాగుతున్న ‘రుణ’ యాప్‌ల రాకెట్‌పై ఢిల్లీ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ నెట్‌వర్క్‌కు చెందిన 22 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ. 5 వేలు.. రూ. 10వేలు.. ఇలా చిన్న మొత్తాల్లో...
