ఉగ్రమూకలతో ముందెన్నడూ లేని సవాళ్ళు!
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్‌లో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె చెప్పారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్ వార్‌ఫేర్ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయని తెలిపారు. అణు పాటవమున్న పొరుగు...

