బిపిన్ రావత్ మరణానంతరం ఆర్మీ కమాండర్ల తొలి సమావేశం
న్యూఢిల్లీ: చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన తర్వాత తొలిసారిగా ఆర్మీ కమాండర్లు ఈనెల 23, 24న దిల్లీలో సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన భద్రతా విషయాలపై...
