భారత రక్షణ రంగ బలోపేతానికి రాకెట్ ఫోర్స్
న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దుల్లో పాక్, చైనాల నుంచి ఎదురవుతున్న జాతీయ భద్రతా సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికత వినియోగాన్ని...
