మమతా బెనర్జీ పరిపాలనపై విమర్శలు గుప్పించిన తృణమూల్ ఎంపీ
కోల్‌కతా: మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలు జరగడం సిగ్గుచేటు అని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. మహిళలపై నేరాలు జరుగుతుండటం పట్ల అందరికీ ఆవేదన ఉందని చెప్పారు. దీనికి కారణం మీడియా అని తాను చెప్పలేనన్నారు....
