archive#Chief Justice of India Ramana

News

టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులతో దేశం వెన‌క్కి!

భారత ప్రధాన న్యాయమూర్తి రమణ ఆవేదన న్యూఢిల్లీ: టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులు (వాద, ప్రతివాదనలు లేని అనధికార కోర్టులు)దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో, తక్కువ...