నకిలీ నోట్ల దొంగలు షేక్ నూర్ బాషా, ఖాజా, ఖీసీంలను పట్టించిన చికెన్ పకోడి!
అనంతపురం: చికెన్ పకోడి.. నకిలీ నోట్ల దొంగలు షేక్ నూర్ బాషా, ఖాజా, ఖీసీంలను పోలీసులకు పట్టించింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురానికి చెందిన షేక్ నూర్ బాషా, ఖాజా, ఖీసీంలు బంధువులు. సులువుగా డబ్బు దొరికే మార్గాలను అన్వేషించారు....
