మైసూర్‌లో `ఛోటా పాకిస్థాన్?’ వీడియో దుమారం… ఇద్దరి అరెస్టు
మైసూర్: మైసూరు జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నంజన్‌గూడ్ తాలూకాలోని ఒక సమావేశంలో ‘ఛోటా పాకిస్తాన్’గా పేర్కొన్నట్టు ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది. మితవాద సమూహాలు దానిని విస్తృతంగా పంచుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రంగంలోకి దిగారు....
