శివుడికే నోటీసు!
రాయ్‌పూర్: "మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఛత్తీస్గఢ్ రెవెన్యూ కోడ్-1959లోని సెక్షన్ 248 ప్రకారం ఇది నేరం. ఇలా చేసినందుకు మిమ్మల్ని ఆ భూమి నుంచి బలవంతంగా ఖాళీ చేయించవచ్చు. రూ.10వేలు జరిమానా విధించవచ్చు."... సాక్షాత్తూ మహాశివుడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అధికారులు...
