ఛత్తీస్ గడ్ : మహిళపై కాంగ్రెస్ నేత దాడి
ఛత్తీస్ గడ్ లో ఒక కాంగ్రెస్ నాయకుడు బుధవారం ఒక మహిళపై దారుణంగా దాడి చేశాడు. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే..... ఆమె నాలుగేళ్ల కుమారుడు అనుకోకుండా నాయకుడి కారు నంబర్ ప్లేట్‌ను పగలగొట్టడం. రాయ్ పూర్ జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్...
