archive#ChhathPuja #RespectHinduTraditions #YashMaheshwari #HinduCulture #RespectWomen

News

సింధూర సంప్రదాయంపై స్టాండప్ కమెడియన్ అసభ్యకర వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణలు

బిహార్ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే ఛత్ పూజ సంప్రదాయంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ యశ్ మహేశ్వరి ఎట్టకేలకు దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో క్షమాపణలు చెప్పారు. హిందూ సంప్రదాయాలు, మహిళల...