పూజ కోసం ప్రసాదం తయారు చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. 30 మందికి పైగా గాయాలు
ఔరంగాబాద్: బీహార్‌లోని ఔరంగాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఛఠ్ పూజకు సిద్ధమవుతున్న వేళ.. ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు....
