కశ్మీర్‌లో మోడీ పర్యటనపై విషం కక్కిన పాకిస్తాన్
జమ్మూ-కశ్మీర్: జమ్మూ-కశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్టు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్ విదేశాంగ శాఖ అభివర్ణించింది. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్...
