బ్రేకింగ్ న్యూస్… వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి
అమరావతి: ఏపీలోని ప్రైవేట్ స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26...
