చరిత్ర పురుషుల నుంచి ఏం నేర్చుకోవాలి?
నేడు హిందూసామ్రాజ్య దినోత్సవం మనకు విశేష ప్రేరణ ఇచ్చేదిగా హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పరిగణిస్తాం. ఒకానొకప్పుడు ఈ పవిత్రదేశంలో పరాయి వ్యక్తులు తమ రాజ్యాలను స్థాపించి, ఈ భూమి సంతానాన్ని దాస్యంలోకి నెట్టివేశారు. ఆనాటి నుంచి నిరంతర పరాజయాల మధ్యనే, అప్పుడప్పుడు...
