పలు కేసులలో నిందితుడైన తృణమూల్ నేత అరెస్టు
ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మావోయిస్టు సానుభూతిపరుడు, ప్రస్తుతం తృణమూల్ పార్టీలో ఉన్న ఛత్రాధర్ మహతోను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2009లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేసినట్లు...
