పాకిస్తాన్‌లో ఆందోళనకరంగా క్షీణిస్తున్న హిందువుల జనాభా
మైనారిటీలపై ఎక్కువైన వేధింపులు...స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడి లాహోర్: దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22లక్షల మంది హిందువులు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18...
