పవిత్ర చార్‌ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్: చార్‌ధామ్ యాత్రపై నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. అయితే, దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించింది. కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లను సందర్శించే భక్తులకు కరోనావైరస్ పాజిటివ్ రిపోర్టులు,...
