archive#Chakraperumal Swamy Dolotsavalu

News

నేటి నుంచి బెజ్జిపుట్టుగ చక్రపెరుమాళ్‌ స్వామి డోలోత్సవాలు

ఆంధ్రా, ఒడిశా, ఇత‌ర ప్రాంతాల నుంచి రానున్న భ‌క్తులు క‌విటి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళం జిల్లా బెజ్జిపుట్టుగలో వెలసిన చక్రపెరుమాళ్‌ స్వామి డోలోత్సవాలు నేటి(శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు అత్యంత‌ వైభవంగా జ‌రుగ‌నున్న ఈ ఉత్స‌వాల్లో ఆంధ్రా, ఒడిశా,...