ప్రతిపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి – కేంద్ర మంత్రులు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏడుగురు కేంద్రమంత్రులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ను సజావుగా సాగనీయకుండా ఆటంకం సృష్టించడం, బెదిరింపు ధోరణులతో వ్యవహరించినందుకు ప్రతిపక్షం దేశ ప్రజలకు...
