నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఇంటెలిజెన్స్ తనిఖీలు
3 రోజులుగా పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి...
