అస్సాం-మిజోరం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు
అస్సాం-మిజోరం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో తటస్థ కేంద్ర బలగాలు మోహరింపునకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిచాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా, డీజీపీ భాస్కర్ జ్యోతి మహతా, మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్‌మవియా చౌంగో, డీజీపీ ఎస్‌బీకే...
