అమరవీరుడు సాయితేజకు అంతిమ వీడ్కోలు… స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. కురబలకోట మనదలంలోని సాయితేజ స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈ ఉదయం బెంగళూరులో సైన్యానికి చెందిన...


