బాలికపై సామూహిక అత్యాచారంలో ఎంఐఎం ఎమ్యెల్యే కొడుకు?
భాగ్యనగరం: హైదరాబాద్‌లోని 17 ఏళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై శనివారం రాత్రి పబ్‌లో పరిచయమైన కనీసం నలుగురు మైనర్ అబ్బాయిలు కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడిన ఐదుగురిలో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కాగా, మరొకరు మైనార్టీ కమీషన్...
