వారంతా నిర్దోషులే : అయోధ్య వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు
ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసుకు తెరపడింది. వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ (92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా...

