దేశంలో మరో చైనా వైరస్
ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలమౌతున్న నేపథ్యంలో.. మరో చైనా వైరస్ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన 'కేట్ క్యూ వైరస్' అనే మరో జీవి వల్ల భారత్‌లో అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశముందని...
